న్యూస్. 9 యాడికి మండలంలోని వేములపాడు గ్రామ సమీపంలో NH 67 రోడ్ మీద గుంతకల్లు వైపు నుండి తాడిపత్రి వైపు కారు వెళ్తూ ఉండి, ఎదురుగా తాడిపత్రి నుండి గుత్తి వైపు వస్తున్న ఆటో ను డీ కొట్టడంతో ఆటో డ్రైవర్ హరికి గాయాలు కాగా, ఆటో లో ఉన్న రామ చంద్రారెడ్డి అనే వ్యక్తి ఆటోలో నుండి కింద పడి తలకు తీవ్ర రక్తగాయం కలిగి అక్కడికక్కడే చనిపోవడం జరిగింది సర్. ప్రమాదం జరగడానికి ముఖ్య కారణం కారు డ్రైవర్ కారు ను అతి వేగంగా అజాగ్రత్తగా బండి నడిపి రోడ్ కి కుడి వైపు పోయి ఎదురుగా వస్తున్న ఆటో ని డీ కొట్టడం వల్ల ఈ ప్రమాదం సంభవించింది గాయపడిన ఆటో డ్రైవర్ ని గుత్తి ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించడం జరిగింది ఎస్సై గురు ప్రసాద్ రెడ్డియాడికి పియస్.
యాడికి మండలంలోని వేములపాడు గ్రామ సమీపంలో NH 67 రోడ్ మీద గుంతకల్లు వైపు నుండి తాడిపత్రి వైపు కారు వెళ్తూ ఉండి, ఎదురుగా తాడిపత్రి నుండి గుత్తి వైపు వస్తున్న ఆటో ను డీ కొట్టడంతో ఆటో డ్రైవర్ హరికి గాయాలు
