Latest Posts

విలేకరుల పేరు చెప్పి ఎలాంటి పటాకులు తీసుకోలేదు..

విలేకరుల పేరు చెప్పి ఎలాంటి పటాకులు తీసుకోలేదు – ఫైర్ ఎస్ఐ నజీర్ అహ్మ్మద్ . కడప జిల్లా, పోరుమామిళ్ల, ఎస్ 9 tv : విలేకరుల పేరుచెప్పి, విలేకరులకోసమని నేను ఎలాంటి పటాకులు ఎవరివద్దనుంచి తీసుకోలేదని పోరుమామిళ్ల అగ్నిమాపక ఎస్ఐ నజీర్ అహ్మ్మద్ ఆదివారం విలేకరులతో చెప్పడం జరిగింది. ఎవరో గిట్టనివాళ్లు నామీద బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని, నా పేరు బదలాం చేసిన వారిపై పోలీస్ కంప్లైన్ట్ ఇచ్చి చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.

Posted Under AP
Editor