Latest Posts

నందు టైమ్స్ ఫ్లాష్ ఫ్లాష్ న్యూస్…. 

వినండి ఆలోచించండి…. నిర్ణయం తీసుకోండి….

🙏ఒక చిన్నారిపై ఘటన జరిగితే వాటిని కూడా సొమ్ము చేసుకునే బ్రోకర్ జర్నలిస్టుల గురించి ఇప్పటికే మీ ముందుకి వీడియోలు పేర్లతో సహా పెట్టాము.

బ్రోకర్ జర్నలిస్ట్ శ్రీనివాసులు ప్రస్తుతం అనంతపురం నగరం సాక్షి స్ట్రింగర్ గా ఉన్నాడు…

చిన్నారిపై జరిగిన ఘటన గురించి ఆ చిన్నారి తల్లిదండ్రులు అనంతపురం గౌరవ కలెక్టర్ గారిని కలిసి వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్లగా అక్కడ వారితో పాటు ఒక కోవర్ట్ కూడా ఉన్నాడు. ఈ బ్రోకర్ జర్నలిస్టులు ఏర్పాటుచేసిన కోవర్ట్ అక్కడి నుంచి ఈ బ్రోకర్ జర్నలిస్టుకి ఫోన్ చేసిన సంభాషణ మొత్తం లీక్ అయింది….

విషయం తప్పుదారి పట్టించేందుకు…

ప్రస్తుతం అనంతపురం సాక్షి టీవీలో స్ట్రింగర్ గా పనిచేస్తున్న శ్రీనివాసులు.. ఆ కోవర్ట్ తో జరిపిన సంభాషణ మొత్తం మీ ముందు ఉంచుతున్నాము…

వినండి… నిర్ణయం తీసుకోండి…

అనంతపురం నగరం 👉సాక్షి ఛానల్ లో పనిచేస్తున్న ఈ బ్రోకర్ జర్నలిస్ట్ ఏ విధంగా విషయాన్ని తప్పుదారి పట్టిస్తున్నాడు మీరు వినండి ఆ తర్వాత నిర్ణయం మీరే

తీసుకోండి ఇలాంటి బ్రోకర్ జర్నలిస్టులు సమాజానికి అవసరమా…

మరో ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది…

👍సదరు బ్రోకర్ జర్నలిస్ట్ గురించి మరో ఆసక్తికరమైన అంశం బయటికి వచ్చింది. గతంలో ఇతని పై అతని మొదటి భార్య అనంతపురంలోని మూడో పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు సమాచారం. మొదటి భార్యకు తెలియకుండా రెండో పెళ్లి చేసుకోవడంతో ఆమె ఫిర్యాదు చేసినట్లు సమాచారం. స్త్రీల పట్ల గౌరవం లేని ఇలాంటి బ్రోకర్ జర్నలిస్టులు చిన్నారులపై ఘటన జరిగితే ఏమి అన్నట్లు ఉంటారు.. డబ్బు ముఖ్యం వాళ్ళు ఎవరు ఎటు పోతే మాకేంటి వాళ్లు మా ఇంట్లో వాళ్ళు కాదు కదా అన్నట్టుగా ఉంటారు ఈ బ్రోకర్లు వ్యవహరిస్తా ఉంటారు.

🙊మంచోడు అనుకునేరు…

తైక్వాండో …కరాటే ఇలాంటి స్పోర్ట్స్ కు సంబంధించిన శిక్షణలు ఇస్తూ అమ్మాయిలను ట్రాప్ చేయడం లో ఇతను ఘనుడు. కొంతమంది అమ్మాయిలని ట్రాప్ చేసిన విషయం తెలుసుకున్న కొన్ని స్కూల్ యాజమాన్యాలు ఇతన్ని గేటు దగ్గర కూడా రానివ్వరు.. మరి ఇలాంటి నీచపు పనులు చేసే ఇలాంటి బ్రోకర్ జర్నలిస్టులు అటు అమ్మాయిలను వేధిస్తూ ఇటు ఏదైనా 🪱అమ్మాయిలపై ఘటన జరిగిన బ్రోకర్ గానే ఉంటాడు గాని మంచి జర్నలిస్ట్ అని ఎవరు అనుకోరు

ఇలాంటి వాళ్లను యాజమాన్యం ప్రోత్సహిస్తుందా…

ప్రముఖ శాటిలైట్ ఛానల్ అందులోనూ ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన ఛానల్ ఇలాంటి బ్రోకర్ లను ప్రోత్సహిస్తుందా. విషయం తెలిసినా కూడా వాళ్ళని కొనసాగిస్తుందా. నైతిక విలువలు ఉన్న జర్నలిజం తో కూడిన ఎంతోమంది సీనియర్ జర్నలిస్టులు జిల్లా ఇన్చార్జిలుగా ఉన్న. కొంతమంది బ్రోకర్లు జర్నలిస్టులు జర్నలిజం సమాజాన్ని చెడు దిశలోకి తీసుకెళుతున్నారు. …

ఆలోచించండి… ఇలాంటి చీడపురుగుల్ని ఏం చేద్దాము మీరే కామెంట్ చేయండి..

🙏నందు టైమ్స్… నో కాంప్రమైజ్… భయపడము… బెదిరిపోము…

దిగజారి పోము… మేము సమాజం కోసం…నిలబడతాం…

Posted Under AP
Editor