కర్నూలు జిల్లా -ఆలూరు

కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం లో మంత్రులు నిమ్మల రామానాయుడు, సవిత పర్యటన.

మినిస్టర్స్ అవుట్ రీచ్ కార్యక్రమం లో పాల్గొనున్న మంత్రులు నిమ్మల, సవిత.

ప్రజలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకోనున్న మంత్రులు నిమ్మల, సవిత.

ఇరువురి శాఖలకు సంబంధించిన అంశాలపై, అధికారులతో సమీక్ష నిర్వహించనున్న మంత్రులు నిమ్మల, సవిత.

ఆలూరు నియోజకవర్గం కూటమి పార్టీల నేతల తో సమావేశం కానున్న మంత్రులు నిమ్మల, సవిత.

Posted Under AP
Editor