Latest Posts

“పోగొట్టుకున్న 19 సెల్‌ఫోన్లను రికవరీ చేసి, బాధితులకు అందజేసిన గుంతకల్ రైల్వే పోలీసులు”

అనగా 01.06.2026 వ తేదీన Guntakal రైల్వే DSP గారైన శ్రీ K. శ్రీనివాసాచారి గారు మరియు గుంతకల్లు రైల్వే ఇన్స్పెక్టర్ గారైన కె అజయ్ కుమార్ గారు 2026 సంవత్సరంలో ఫిర్యాదుదారులు పోగొట్టుకున్న 19 సెల్ ఫోన్ లను గుంతకల్ రైల్వే పోలీసు వారు రికవరీ చేసి సదరు ఫిర్యాదుదారులకు రైల్వే డిఎస్పి గారు మరియు రైల్వే ఇన్స్పెక్టర్ గారు అందించడమైనది.ఈ సందర్భంగా తమ సెల్ ఫోన్ లను రికవరీ చేసినందులకు గాను సంతోషాన్ని వ్యక్తపరిచి కృతజ్ఞతలు తెలియజేసినారు

Posted Under AP
Editor