Latest Posts

రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా సామకోటి ఆదినారాయణ: నల్లమాడలో ఘన సన్మానం!

రాష్ట్ర కార్య నిర్వహణ కార్యదర్శిగా సామకోటి ఆదినారాయణ గారు

సామ కోటి ఆదినారాయణ గారిని ఘనంగా సన్మానించిన తెలుగుదేశం నాయకులు

ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి
మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి గారి ఆదేశాల మేర

సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గ నల్లమాడ మండల కేంద్రంలో ని మండ కన్వీనర్ మైలే శంకర్ నివాసములో ఇటీవలనే రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా నియమతులైన సామకోటి ఆదినారాయణ గారిని స్థానిక తెలుగుదేశం నాయకులు పూలమాలలు శాలవాలు కప్పి ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

Posted Under AP
Editor