అనంతపురం జిల్లా, కళ్యాణదుర్గం
ఇటీవల మృతి చెందిన కళ్యాణదుర్గం మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి కళ్యాణదుర్గం మండలం యర్రంపల్లి గ్రామంలోని వారి స్వగృహానికి వెళ్లి వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించిన అనంతరం వారి భార్య, కుమారులని పరామర్శించిన గౌరవ రాష్ట్ర ఆర్థిక & ప్రణాళిక,వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు శ్రీ పయ్యావుల కేశవ్ గారు..
