హలీవుడ్‌లో భారీ సంక్షోభం.. 63 ఏళ్త తర్వాత సమ్మె.
సినీ ప్రపంచానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelliegence) ముప్పుగా మారబోతుందా? సినీ రచయితలకు, సృజనాత్మక కళాకారుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అభద్రతా భావాన్ని పెంపొందిస్తుందా? అనే విషయం హాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వేగంగా సినిమా రంగంలోకి చొచ్చుకొని పోతున్న నేపథ్యంలో….










