తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలో మహిళా అభ్యర్థులు.. వారి ప్రత్యేకతలు తెలుసా..?
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో ఈసారి ప్రధాన పార్టీలు మూడింటి నుంచి 33 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. బీఆర్ఎస్ 8 మంది మహిళలను పోటీలో నిలపగా, కాంగ్రెస్ 11 మందిని బరిలో దించింది. బీజేపీ, జనసేన కూటమి నుంచి 14 మంది….










