వైరల్ అవుతున్న సంయుక్త మీనన్ లుక్..
సంయుక్త మీనన్..ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. టాలీవుడ్ లో లక్కీ హీరోయిన్ గా మారింది ఈ భామ. సంయుక్త మీనన్. గతేడాది విడుదల అయిన భీమ్లానాయక్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది.ఈ బ్యూటీ తొలి సినిమాతోనే మంచి….










