చంద్రబాబు రెగ్యులర్ బెయిల్‌లో మరో మలుపు: తేల్చనున్న సుప్రీం..!!
కోట్లాది రూపాయల విలువ చేసే స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కుంభకోణం కేసులో మరో మలుపు. ఈ కేసులో తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడుకు ఏపీ హైకోర్టు రెగ్యులర్ బెయిల్‌ను మంజూరు చేయడాన్ని ప్రభుత్వం అప్పీల్‌కు వెళ్లనుంది. సుప్రీంకోర్టులో….










