కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కొత్త మార్గదర్శకాలు..
దేశంలో మళ్లీ కోవిడ్-19 కొత్త సబ్ వేరియంట్ జేఎన్ 1 వ్యాప్తి చెందుతోంది. దాంతో అప్రమత్తమైన కేంద్రం కిస్మస్, న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. పండుగల సందర్భంగా కోవిడ్ వ్యాప్తి చెందకుండా ప్రజలు జాగ్రత్తలు పాటించాలని….










