అకాల వర్షాలు, వడగండ్ల వానలతో పంటలు నష్టపోయినటువంటి రైతులకు నష్టపరిహారం..
పరిహారం చెల్లింపు విషయమై రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖ అధికారులకు తాజాగా ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. అకాల వర్షాలు, వడగండ్ల వానలతో పంటలు నష్టపోయినటువంటి రైతులకు ప్రకటించిన నష్టపరిహారానికి సంబంధించిన డబ్బులను మంగళవారంలోగా వారి ఖాతాల్లో జమ చేయాలని ఆదేశించినట్లు….










