34 మందితో రెండో జాబితా విడుదల చేసిన తెలుగుదేశం..
తెలుగుదేశం పార్టీ 34 మంది అభ్యర్థులతో రెండో జాబితా విడుదల చేసింది. రాజమండ్రి రూరల్ ను సిట్టింగ్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి దక్కించుకోగా, గత ఎన్నికల్లో పవన్ కల్యాణ్ పోటీ చేసిన గాజువాకలో ఈసారి టీడీపీ అభ్యర్థిగా పల్లా శ్రీనివాసరావు….










