Latest Posts

తెలంగాణ అధికారిక చిహ్నం ఆవిష్కరణ వాయిదా..!

తెలంగాణ అధికారిక చిహ్నం ఆవిష్కరణ వాయిదా పడింది. దీనిపై భారీగా సూచనలు రావడంతో మరిన్ని సంప్రదింపులు జరపాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మొదటగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు రాష్ట్ర గీతంతోపాటుగా అధికారిక చిహ్నాన్ని కూడా విడుదల చేయాలని నిర్ణయించారు. అయితే,….

రాష్ట్ర గీతానికి ఆమోదం తెలిపిన ప్రభుత్వం..

తెలంగాణ రాష్ట్ర గీతానికి ప్రభుత్వం ఆమోదం తెలిపిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. జూన్ 2న ‘జయ జయహే తెలంగాణ’ గేయాన్ని జాతికి అంకితం చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇటు కాంగ్రెస్, మిత్రపక్ష నేతలు కూడా హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ….

AP

అనుమతి లేకుండా సచివాలయం నుంచి ఏం తీసుకెళ్లొద్దు: జీఏడీ..

సాధారణ పరిపాలన శాఖ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. జూన్ 3న మంత్రుల పేషీలు, ఛాంబర్లను స్వాధీనం చేసుకుంటామని కార్యాలయ సిబ్బందికి సూచించింది. సచివాలయం నుంచి తమ అనుమతి లేకుండా ఎటువంటి పత్రాలు కానీ, వస్తువులు కానీ బయటకు తీసుకెళ్లొద్దంటూ ఆ….

AP

ఫలితాల తర్వాత ర్యాలీలు తీయొద్దు: సీఈఓ.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల అధికారి(సీఈఓ) ముకేశ్ కుమార్ మీనా.. రాజకీయ పార్టీలు, నేతలకు పలు సూచనలు చేశారు. ఎన్నికల ఫలితాల తరువాత విజయోత్సవ ర్యాలీలు నిర్వహించొద్దంటూ ఆయన స్పష్టం చేశారు. మచిలీ పట్నంలోని కృష్ణా విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన ఓట్ల లెక్కింపు….

మరోసారి చర్చనీయంగా మారిన మోదీ వ్యాఖ్యలు..!

మరోసారి ప్రధాని మోదీ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ఆరోగ్యం క్షీణిస్తున్నట్లు వస్తున్న వార్తలపై ప్రధాని మోదీ పలు వ్యాఖ్యలు చేశారు. దాని వెనుక ఏమైనా కుట్ర ఉందా? అని ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు. ఒడిశాలో….

ఫోన్ ట్యాపింగ్‌పై సెంట్రల్ దృష్టి..!

తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కాక రేపుతోంది. ఈ అంశానికి సంబంధించి రోజుకో విషయం వెలుగులోకి వస్తోంది. తాజాగా ఈ కేసుపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించినట్టు వార్తలు జోరందుకున్నాయి. సమగ్ర సమాచారం సేకరించేందుకు సెంట్రల్ ఇంటెలిజెన్స్ వింగ్ రంగంలోకి దిగినట్టు….

తెలంగాణ రాజముద్ర ఇదే..!

జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా రానుండగా.. అదేరోజున ఆమె చేతులమీదుగా రాష్ట్రగీతం, రాజముద్రలను విడుదల చేయనున్నారు. తెలంగాణ….

AP

చంద్రగిరి డీఎస్పీపై వేటు, పెట్రోల్ బాంబులు కలకలం..

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు ముందే కాదు, తర్వాత కూడా పోలీసుల పై వేటు కంటిన్యూ అవుతోంది. ఎన్నికల్లో ఖాకీల వ్యవహార శైలిపై ఎన్నికల సంఘం దృష్టి సారించింది. అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో పోలీసులు వ్యవహరించిన తీరుపై ఇంటాబయటా బయట విమర్శలు వెల్లువెత్తడంతో ఉన్నతాధికారులు….

AP

వైసీపీ కవ్వింపు చర్యలు, జనసైనికులు జాగ్రత్త అంటూ…

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైసీపీ పరాజయం అంచున ఉందా? ముమ్మాటికీ అవుననే అంటున్నారు జనసేన కేడర్. తాజాగా నాగబాబు పార్టీ కేడర్‌కు ఇస్తున్న సూచనలే ఇందుకు కారణంగా చెబుతున్నారు. పోలింగ్ రోజున ఏ విధంగా జరిగిందో చూశామని, ఫలితాల రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ….

జూన్ 1 నుంచి కొత్త ట్రాఫిక్ రూల్స్..!

కొత్త ట్రాఫిక్ రూల్స్ 2024 జూన్ 1 నుంచి అమలు కానున్నాయి. ఇకపై ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘిస్తే జేబులు గుల్ల కావడం ఖాయం. ప్రభుత్వ ప్రాంతీయ రవాణా కార్యాలయం(RTO) 2024 జూన్ 1 నుంచి కొత్త వాహన నియమాలను జారీ చేయనుంది…..