సీఎం రేవంత్ కొత్త ఆలోచన, యూత్ కోసం స్కిల్ యూనివర్సిటీ..!
తన మార్క్ పాలన సాగిస్తున్నారు సీఎం రేవంత్‌రెడ్డి. ప్రజలకు అవసర మైన వాటి విషయంలో వెనక్కి తగ్గలేదు. తెలంగాణలో ప్రతీ ఏటా వేలాది మంది విద్యార్థులు ఇంజనీరింగ్ పూర్తి చేసి బయటకు వస్తున్నారు. సరైన స్కిల్స్ లేక ఉద్యోగాల్లో కాస్త వెనుకబడుతున్నారు…..










