సీఎం రేవంత్ కు బండి సంజయ్ బహిరంగ లేఖ..
పెండింగ్‌లో ఉన్న మిడ్ మానేరు నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలని సీఎం రేవంత్‌రెడ్డిని ఎంపీ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కోరారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన రేవంత్‌కు అభినందనలు తెలిపారు. ఈ మేరకు సోమవారం సీఎంకు ఆయన బహిరంగ లేఖ….










