జపాన్‌తో రేవంత్ సర్కార్ కీలక ఒప్పందం..!
తెలంగాణ రైజింగ్ టీమ్ జపాన్ లో పర్యటిస్తోంది. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా వారం రోజుల పాటు సీఎం రేవంత్ రెడ్డి జపాన్ పర్యటనలో బిజీబిజీ షెడ్యూల్ ఫిక్స్ చేసుకున్న విషయం తెలిసిందే. తెలంగాణ రైజింగ్ టీమ్ భారీగా పెట్టుబడులు….









