ఉరవకొండ లో జయహో అమరావతి” పేరుతో నిర్వహించిన విజయోత్సవ బైక్ ర్యాలీ..
గౌరవ రాష్ట్ర ఆర్థిక & ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్,ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ కు శాశ్వత రాజధానిగా అమరావతి.. రాజధాని బిల్లుకు పార్లమెంట్ ఆమోదం లభించడంతో శుక్రవారం సాయంత్రం ఉరవకొండ పట్టణంలో….










