Category: TELANGANA

తెలంగాణ ఎలక్షన్స్‌.. ఊపు ఊపిన సోషల్‌ ప్రచారం.. ఏ పార్టీ ఎంత ఖర్చు చేసిందో తెలుసా..?

వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌.. జనాలకు ఇదొక నిత్య వ్యవహారం. కానీ, రాజకీయ పార్టీలకు, నేతలకు మాత్రం అవసరాన్ని బట్టి వాడకంగా మారింది. ప్రత్యేకించి ఎన్నికల సమయంలో ఇది వాళ్లకు అత్యంత ప్రాధాన్యమిచ్చే అంశం. 2014 నుంచి సోషల్‌ మీడియా వినియోగం పెరుగుతూ….

గ్రేటర్ లో ఓటర్ల మొగ్గు ఎటువైపు..?

తెలంగాణలో పోలింగ్ సమీపిస్తోంది. ప్రచార పర్వానికి కొన్ని గంటల వ్యవధి ఉంది. దీంతో అన్ని పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. గెలుపు మాదంటే మాదేనంటూ ధీమా వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఓటర్ నాడీ తెలియక లోలోపల గుబులు పడుతున్నాయి. అధికార బీఆర్ఎస్….

కేసీఆర్‌ బిగ్‌ప్లాన్‌.. తెరచాటు రాజకీయంలో ఆ కీలకనేత..!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం తుది దశకు చేరింది. అధికార బీఆర్‌ఎస్‌తోపాటు కాంగ్రెస్, బీజేపీ పోటాపోటీ ప్రచారం చేస్తున్నాయి. హ్యాట్రిక్‌పై కన్నేసిన గులాబీ పార్టీలో కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు పోటాపోటీగా ప్రచారం సాగిస్తున్నారు. మూడోసారి గెలుపుపై ధీమాతో ఉన్నారు. కవిత అక్కడక్కడ….

పదేళ్లలో కేసీఆర్ సర్కారు చేసిందేంటి? మేం వస్తే తొలి కేబినెట్ భేటీలో 6 గ్యారంటీలు: రాహుల్..

గత పదేళ్లలో బీఆర్ఎస్ సర్కారు ప్రజలకు ఏం చేసిందో చెప్పాలని సీఎం కేసీఆర్‌ను ప్రశ్నించారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. ఆందోల్‌లో కాంగ్రెస్ నిర్వహించిన విజయభేరి సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్, బీజేపీలపై విమర్శలు గుప్పించారు…..

ట్రైలర్ చూసారు, ఇక సినిమా చూస్తారు – ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు..!!

తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షల కోసం పని చేయలేదని ప్రధాని మోదీ ఆరోపించారు. తూప్రాన్ లో ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యంగా కీలక వ్యాఖ్యలు చేసారు. తెలంగాణ వచ్చినా బీసీలకు అవకాశం రాలేదని..బీసీ సీఎం బీజేపీతోనే….

కేసీఆర్‌కు జ్ఞానోదయం.. కాంగ్రెస్‌లో గెలిస్తే బీఆర్‌ఎస్‌లో చేర్చుకోరట!..

కాంగ్రెస్‌లో గెలిస్తే బీఆర్‌ఎస్‌లో చేర్చుకోరట.. 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అధికారం చేపట్టిన కేసీఆర్‌.. తనకు పూర్తి మెజారిటీ వచ్చినా.. టీడీపీ, కాంగ్రెస్‌ పార్టీల నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను తన కూటిలో చేర్చుకున్నారు. ఎవరి దొడ్డిలో కడితే ఏంటి.. తన….

తెలంగాణలో కాంగ్రెస్ ను ఓడించడమే బీజేపీ లక్ష్యం.. అందుకే ఈ ప్లాన్లు..

ఇదిలా ఉంటే.. బీజేపీ కుదిరితే అధికారంలోకి రావాలి.. లేదంటే హంగ్‌ రావాలి.. అని కమలనాథులు ఆలోచిస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఎట్టి పరిస్థితిలో తెలంగాణలో అధికారంలోకి రావొద్దన్న లక్ష్యంతో పనిచేస్తున్నారు. దీంతో బీఆర్‌ఎస్, బీజేపీలు కాంగ్రెస్‌ పార్టీని ఓడించడమే లక్ష్యంగా పనిచేస్తున్నాయి. తెలంగాణలో….

కాంగ్రెస్‌ ట్రాప్‌లో కేసీఆర్‌.. హస్తం పార్టీకి కలిసొచ్చిన ఆ నిర్ణయాలు..!

హస్తంకు అనుకూలం.. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు అనుకూలత కనిపిస్తోందని పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. క్షేత్ర స్థాయిలో మౌత్‌ పబ్లిసిటీ బీఆర్‌ఎస్‌ కంటే కాంగ్రెస్‌కు పాజిటివ్‌ గా కనిపిస్తోంది. కర్ణాటకలో గెలుపు తరువాత తెలంగాణపై ఫోకస్‌ చేసిన కాంగ్రెస్‌ అధినాయకత్వం అందివచ్చిన….

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలో మహిళా అభ్యర్థులు.. వారి ప్రత్యేకతలు తెలుసా..?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో ఈసారి ప్రధాన పార్టీలు మూడింటి నుంచి 33 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. బీఆర్‌ఎస్‌ 8 మంది మహిళలను పోటీలో నిలపగా, కాంగ్రెస్‌ 11 మందిని బరిలో దించింది. బీజేపీ, జనసేన కూటమి నుంచి 14 మంది….

కేసీఆర్, రేవంత్ పై పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు..!!

తెలంగాణలో జనసేనాని పవన్ ఎన్నికల ప్రచారం కొనసాగుతోంది. తెలంగాణ ఆవిర్భావానికి ముందు గత పాలకులు చేసిన తప్పులే ఇప్పుడూ పునరావృతం అవుతున్నాయని వ్యాఖ్యానించారు. ధరణిలో లోపాలున్నాయని విమర్శించారు. తెలంగాణ రూపు రేఖలు మారాలంటే బీజేపీ- జనసేన కూటమని ఆశీర్వదించాలని ప్రజలను కోరారు…..