తమిళనాడులో టీవీకే జోరు: విజయ్ తండ్రి నివాసంలో మిన్నంటిన సంబరాలు!
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీ అనూహ్య ఫలితాలను సాధిస్తుండటంతో విజయ్ తండ్రి, ప్రముఖ దర్శకుడు ఎస్.ఏ. చంద్రశేఖర్ నివాసం వద్ద పండుగ వాతావరణం నెలకొంది. తొలిసారి ఎన్నికల బరిలోకి దిగిన….










