సీబీఐ.. నిజానిజాలు ఇప్పటికైనా తెలుసుకుంటుందా..?
సీబీఐ అంటే మన దేశంలో ఎంతో నమ్మకం ఉన్న సంస్థ. ఒక కేసును సీబీఐ టేకప్ చేసిందంటే కచ్చితంగా నిజానిజాలు బయట పెడుతుందనే నమ్మకం ఒకప్పుడు ఉండేది. కానీ ఇప్పుడు వివేకా హత్య కేసును ఆ సంస్థ దర్యాప్తు చేస్తున్న తీరు….










