ఏపీ ఎన్నికలపై ప్రశాంత్ కిషోర్ కీలక వ్యాఖ్యలు.. జగన్ ఓడిపోవడం ఖాయం..
ఏపీ రాజకీయాలపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌కిషోర్. ఆంధ్రప్రదేశ్ జరిగిన ఎన్నికల్లో వైసీపీకి ఘోర పరాజయం ఎదురు కాబోతోందని మరోసారి స్పష్టంచేశారు. ఇందుకు కారణాలు చాలానే ఉన్నాయని చెప్పుకొచ్చారు. ఆదివారం ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో….










