మోదీ కేబినెట్‌లో ఐదారు కేబినెట్ మంత్రులపై కన్నేసిన చంద్రబాబు..!
రానున్న ఐదేళ్లులో ఆంధ్రప్రదేశ్‌కు స్వర్ణయుగంగా మారబోతుందా? హస్తిన రాజకీయాలను గమనిస్తే అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత ఢిల్లీ రాజకీయాల్లో టీడీపీ కీలక పాత్ర పోషించబోతోంది. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో చంద్రబాబు దిగినప్పటి నుంచి నేషనల్ మీడియా….









