తలైవా కమ్ బ్యాక్ .. రూ.1000కోట్లు పక్కా మావ
తలైవా రజినీ కాంత్ సినిమా వస్తుంది అంటేనే దేశవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులకు పండగే. షో ఎప్పుడు పడుతుందా అంటూ థియేటర్ల వద్ద గంటల కొద్ది పడిగాపులు కాస్తుంటారు. ఈలలు గోలలతో నానా రచ్చ చేస్తుంటారు. నేడు ప్రముఖ తమిళ దర్శకుడు….










