స్నేహితుడి రాజ్యం కోసం కదిలొచ్చిన ‘ప్రభాసుడు’.. కథ ఇదే, మైండ్ బ్లాక్..
బాహుబలి 2 అనంతరం ప్రభాస్ రేంజ్ మూవీ పడలేదు. సాహో కొంతకొంతలో పర్లేదు. రాధే శ్యామ్, ఆదిపురుష్ పూర్తిగా నిరాశపరిచాయి. ఫ్యాన్స్ హిట్ దాహంతో ఉన్నారు. ప్రభాస్ స్థాయికి తగ్గ సినిమా తీసే దర్శకుడు కావాలని ఎదురు చేస్తున్నారు. ఈ క్రమంలో….










