Author: Editor

AP

గుడివాడ విషయంలో చంద్రబాబు అనూహ్య నిర్ణయం..

కృష్ణాజిల్లా గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ ఛార్జ్‌గా వెనిగండ్ల రామును నియమించిన సంగతి తెలిసిందే. అయితే రాము నియామకం వెనక ఆసక్తికరమైన పరిణామాలు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు పార్టీ ఇన్ ఛార్జిగా రావి వెంకటేశ్వరరావు కొనసాగుతున్నారు. ఆయన స్థానంలో ఎన్నారై రాము….

AP

ఏపీలో భారీ వర్షాలు.. విధ్వంసం సృష్టిస్తోన్న మిఛౌంగ్ తుపాను..

బంగాళాఖాతంలో ఏర్పడిన మిఛౌంగ్ తుఫాన్ మహోగ్రంగా మారింది. అతి పెను తుఫాన్‌గా ఆవిర్భవించింది. ఏపీ తీరం వైపు దూసుకొస్తోంది. నెల్లూరు- మచిలీపట్నం మధ్య ఈ తుఫాన్ తీరాన్ని దాటనుంది. ఆ సమయంలో 120 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయంటూ భారత….

ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పేరు ఖరారు.. 7న ప్రమాణ స్వీకారం..

తెలంగాణలో కొనసాగుతున్న హైడ్రామాకు తెర పడినట్టే కనిపిస్తోంది. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై కొనసాగుతున్న సస్పెన్స్‌కు కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం తెర దించింది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పేరును ఖరారు చేసింది. సీఎల్పీ సమావేశం ఆమోదించిన తీర్మానానికి అధికారికంగా ఆమోదముద్ర వేసింది.  ….

కేటీఆర్ ను రీప్లేస్ చేసే దమ్మున్న ఐటీ మంత్రి ఎవరు..?

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాలలో విజయం సాధించి రాష్ట్రంలో పాలన పగ్గాలు చేపడుతోంది. ఇక ఈ సమయంలో ముఖ్యమంత్రి ఎవరు అన్నదానిపై ఇప్పటి వరకు ఉత్కంఠ కొనసాగగా, ఎట్టకేలకు రేవంత్ రెడ్డినే సీఎంగా నిర్ణయించినట్టు తేలింది. అయితే ఇదే….

గ్రేటర్‌లో తేలిపోయిన ఎల్లో మాయాజాలం..!

  అంతన్నాడు.. ఇంతన్నాడే గంగ రాజు అనే పాట తెలుగు నాట ప్రతి ఒక్కరూ వినే ఉంటారు. తెలంగాణ ఫలితాలు కాంగ్రెస్‌కు అనుకూలంగా వచ్చినప్పటికీ.. గ్రేటర్ హైదరాబాద్‌లో మాత్రం కాంగ్రెస్‌ ఒక్క సీటు కూడా గెల్చుకోలేక పోయింది..! ఎందుకు అని కాంగ్రెస్‌….

వివాదాల్లో లేడీస్ సూపర్ స్టార్ మూవీ..

లేడీ సూపర్ స్టార్ నయనతార.. సౌత్ ఇండస్ట్రీ నుంచి నార్త్ వరకు ప్రస్తుతం ఫ్యాన్ వేస్ట్ ఏర్పరచుకున్న నటి. రీసెంట్ గా షారుక్ తో ఆమె నటించిన జవాన్ చిత్రం నార్త్ లో కూడా ఆమెకు సాలిడ్ అభిమానుల్ని ఏర్పాటు చేసింది…..

సీఎం పదవిపై బిగ్ ట్విస్ట్..

తెలంగాణ ముఖ్యమంత్రి ఎంపికలో హైడ్రామా కొనసాగుతోంది. రేవంత్ పేరు ఖరారైందనే ప్రచారం వేళ అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. డీకే శివకుమార్ తో సహా ముఖ్యనేతలను ఢిల్లీకి రావాలని పార్టీ నాయకత్వం సూచించింది. రేపు పార్టీ అధ్యక్షులు ఖర్గే సమక్షంలో కీలక….

కేసీఆర్ పయనమెటు..?

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో ముందడుగు వేసిన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు(కేసీఆర్) ఆదివారం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ జయకేతనం ఎగువేసిన తరువాత కేసీఆర్ వెంటనే ఫాం హౌస్ కు వెళ్లిపోయారు. ఈ క్రమంలో ఆయన….

AP

చంద్రబాబు, పవన్ ల భారీ స్కెచ్..

తెలంగాణ ఎన్నికలు ముగిశాయి. అక్కడి ప్రజలు మార్పు కోరుకున్నారు. కెసిఆర్ ను అధికారం నుంచి దూరం చేసి కాంగ్రెస్ కు పట్టం కట్టారు. ఇక తరువాత అందరూ చూపు ఏపీపైన పడింది. ఇక్కడ కూడా మార్పు తధ్యమని టిడిపి, జనసేన వర్గాలు….

AP

ఏపీ ఫై కాంగ్రెస్ ఫోకస్…

కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం పదవులు అనుభవించిన వారు ఉన్నారు. 2014లో రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ పార్టీ ప్రజాగ్రహానికి గురైంది. కాంగ్రెస్ పార్టీకి ఏపీలో ఆదరణ లేకపోయింది. దీంతో నాయకులు వైసిపి బాట పట్టారు. కానీ అక్కడకు వెళ్లిన వారు ఏమంత సంతృప్తికరంగా….