Author: Editor

లైసెన్స్ రద్దు చేస్తాం.. ట్రేడర్లకు సీఎం రేవంత్ హెచ్చరిక..

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ట్రేడర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు అమ్ముకునే ధాన్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేస్తే ఎంతటి వారైనా ఉపేక్షించకుండా బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రైతులను….

కవిత సీబీఐ కస్టడీకి కోర్టు గ్రీన్ సిగ్నల్..!!

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవితకు మరో షాక్ తగిలింది. సిబిఐ అభ్యర్థన మేరకు రౌస్ అవెన్యూ కోర్టు ఆమెకు 3 రోజుల కస్టడీ విధించింది. దీంతో ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న కవితను సీబీఐ తమ కస్టడీలోకి తీసుకుని….

AP

పిఠాపురంలో పవన్ కు ఓటేయకుండా బెదిరింపులు..? వర్మ షాకింగ్ కామెంట్స్..!

ఏపీలో త్వరలో జరిగే సార్వత్రిక ఎన్నికలంతా ఓ ఎత్తు, పిఠాపురంలో జరుగుతున్న పవన్ కళ్యాణ్, వంగా గీత పోరు మరో ఎత్తుగా మారుతోంది. ఎట్టి పరిస్ధితుల్లోనూ పవన్ కళ్యాణ్ ను పిఠాపురంలో గెలవనీయకుండా వైసీపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా….

AP

నారా లోకేష్ ను హెచ్చరించిన యాపిల్..

ఈనెల 18వ తేదీ నుంచి ఏపీలో నామినేషన్ల పర్వం ప్రారంభం కాబోతోంది. ఇటువంటి తరుణంలో రాష్ట్రంలో కీలకమైన పరిణామం చోటుచేసుకుంది. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఫోన్ ట్యాపింగ్ కు గురైనట్లు తెలుస్తోంది. ఆయన వాడుతున్న ఫోన్….

మూడో విడత ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసిన ఈసీ..

మూడో విడత ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం గురువారం షెడ్యూల్ విడుదల చేసింది. కాగా దీనికి సంబంధించి గెజిట్ నోటిఫికేషన్‌ను రేపు విడుదల చేయనుంది. 2024 సార్వత్రిక ఎన్నికల మూడో దశ నామినేషన్ల ప్రక్రియ రేపటి(ఏప్రిల్ 12) నుంచి ప్రారంభంకానుంది.  ….

రోజురోజుకు కుంగుతున్నా మేడిగడ్డ ప్రాజెక్టు..

మేడిగడ్డ ప్రాజెక్టు రోజురోజుకు కుంగుతూ ఆందోళన కలిగిస్తోంది. బ్యారేజ్ 20వ పిల్లర్ ఇప్పటివరకు 5 అడుగులకుపైగా కుంగిపోయి ప్రమాదకర పరిస్థితిలో ఉంది. పిల్లర్ మధ్యలో పగుళ్లు రోజురోజుకూ విస్తరిస్తున్నాయి. మట్టికట్ట కింద నుంచి వాటర్ లీక్ అవుతోంది. 7వ బ్లాకుపై ఉన్న….

కవితకు మరో షాక్…!

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో గత నెలలో అరెస్టయిన భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.. తీహార్ జైల్లో విచారణ ఖైదీగా ఉన్నారు. మధ్యంతర బెయిల్ కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ఆమెను పలు దఫాలుగా ఎన్ ఫోర్స్….

AP

మరోసారి అభ్యర్థులను మార్చనున్న జగన్..?

వైసీపీ అభ్యర్థులు మారనున్నారా? కొన్ని నియోజకవర్గాల్లో మార్పు తప్పదా? అక్కడ ఓటమి భయం జగన్ ను వెంటాడుతోందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇడుపాలపాయలోని రాజశేఖర్ రెడ్డి….

AP

ఏపీ ఎన్నికలకు ఏప్రిల్ 18న నోటిఫికేషన్; కీలకవ్యాఖ్యలు చేసిన ఎన్నికల ప్రధానాధికారి..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలకు సమయం దగ్గర పడింది. ఏపీలో 2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ ఈనెల 18వ తేదీన విడుదల చేస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు. ఈరోజు ప్రకాశం మరియు నెల్లూరు జిల్లాలలో….

ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో ట్విస్ట్..

సార్వత్రిక ఎన్నికల వేళ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ కేసు పెను సంచలనంగా మారింది. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఫోన్ ట్యాపింగ్ కేసుపై హైకోర్టు న్యాయమూర్తి సురేష్ ఈడీకి ఫిర్యాదు చేశారు.   ఫోన్ ట్యాపింగ్….