పింఛన్లకు ఆద్యుడు అన్న ఎన్టీఆర్: కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు
అనంతపురం జిల్లా, కళ్యాణదుర్గం. పింఛన్లకు ఆద్యుడు అన్న ఎన్టీఆర్..ఎమ్మెల్యే అమిలినేని అన్న ఎన్టీఆర్ విగ్రహం వద్ద పింఛన్లు అందిస్తుండటం నా అదృష్టం అంతా నేనే చేసాను అంటూ రోడ్ల మీద ర్యాలీ చేసి రంగయ్య జోకర్ అయ్యాడు.. మంత్రిగా ఉషా శ్రీ….










