Latest Posts

మున్సిపల్ వైస్ చైర్మన్ పదవి రెండున్నరేడ్లు ఫార్ములా..

హిందూపురం:
మున్సిపల్ వైస్ చైర్మన్ పదవి రెండున్నరేడ్లు ఫార్ములా..

శ్రీ సత్యసాయి జిల్లా
హిందూపురం మున్సిపల్ వైస్ చైర్మన్ పదవిపై రెండున్నరేళ్ల ఫార్ములా ప్రకటించిన ఎమ్మెల్యే బాలకృష్ణ
వైస్ చైర్మన్ పదవిని రెండు విడతలుగా విభజిస్తూ నిర్ణయం

తొలి రెండున్నరేళ్ల పాటు వైస్ చైర్మన్‌గా రావిళ్ల లక్ష్మికి అవకాశం

మిగిలిన రెండున్నరేళ్లు మైనార్టీలకు వైస్ చైర్మన్ పదవి కేటాయింపు
ఎమ్మెల్యే నిర్ణయాన్ని వెల్లడించిన టిడిపి పొలిటికల్ కోఆర్డినేటర్ శ్రీనివాసరావు..

Posted Under AP
Editor