శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి దేవస్థానం కసాపురం, అనంతపురం జిల్లా.
24.11.2026 కార్తీక శుద్ధ పౌర్ణమి మంగళవారము సందర్భంగా శ్రీ కాశీ విశాలాక్షి సమేత విశ్వేశ్వర స్వామి వారి దేవాలయం నందు మహాన్యాస పూర్వక ఏకాదశ వార రుద్రాభిషేకం నిర్వహించబడింది.
ఈ కార్యక్రమంలో ఈఓ శ్రీ మేడేపల్లి విజయ రాజు గారు, ప్రధాన అర్చకులు శ్రీ కే రాఘవాచార్యులు గారు , వేద పండితులు, అర్చకులు, భక్తులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
