సెంటర్ కల్యాణదుర్గం
ఫైల్ నేమ్:-01/11/26 ATP-KLD MUNICIPAL POLLING
- కళ్యాణదుర్గం మున్సిపాలిటీలో ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ
- కళ్యాణదుర్గం మున్సిపాలిటీలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది.
- ఉదయం 7 గంటల నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకుని క్యూలైన్లలో నిలబడి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.
పట్టణంలోని 32 వార్డులకు సంబంధించి 62 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. బ్యాలెట్ పేపర్లు, బ్యాలెట్ బాక్సులతో ఎన్నికల సిబ్బంది అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి పోలింగ్ నిర్వహిస్తున్నారు.
ఓటర్లు ప్రశాంతంగా ఓటు హక్కును వినియోగించుకునేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు, ఏజెంట్లను తనిఖీ చేసిన తర్వాతే లోపలికి అనుమతిస్తున్నారు.
ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. పట్టణవ్యాప్తంగా ప్రశాంత వాతావరణంలో పోలింగ్ కొనసాగుతోంది.
