హోలగొందలో మధ్యాహ్న భోజనంపై విద్యార్థుల ఆందోళన.. ఏజెన్సీ సిబ్బందిపై ఆరోపణలు

కర్నూలు జిల్లా…
హోలగొంద లో అన్నం కోసం కాళీ పెట్లు తో రోడ్డుకేక్కిన విద్యార్థులు…

విద్యార్థులకు చాలి చాలని మధ్యాహ్నం భోజనాలు..

మధ్యాహ్న భోజన వసతి సరిగ లేదంటున్న విద్యార్థులు.

విద్యార్థులకు ఇవ్వాలసిన కోడి గుడ్డులు తీసుకెళ్తున్న వంట ఏజెన్సీ అనుచరులు.

పట్టుకున్న విద్యార్ధి సంఘాలు.

ఏమైనా చేసుకోండి అంటూ విద్యార్ధి సంఘాలు గొడవకు దిగిన ఏజెన్సీ సిబ్బంది.

ఏజెన్సీ సిబ్బంది ని మార్చాలాంటూ ఎస్ యఫ్ఐ ఆధ్వర్యంలో తహసీల్దార్ ఆఫీస్ ముందు ధర్నా..

Posted Under AP
Editor