Latest Posts

ముదిగుబ్బ మండలం మలక వేముల గ్రామం యనుములవారిపల్లి జడ్పీహెచ్ఎస్ హైస్కూల్ నందు పేరెంట్స్ మీటింగ్…

ముదిగుబ్బ మండలం మలక వేముల గ్రామం యనుములవారిపల్లి జడ్పీహెచ్ఎస్ హైస్కూల్ నందు పేరెంట్స్ మీటింగ్…
ముదిగుబ్బ yes9 TV
ముదిగుబ్బ మండలం యనుములవారి పల్లి హై స్కూల్ నందు పెరన్స్ మీటింగ్ పెద్ద పండుగలా జరుపుకోవడం జరిగింది. హెడ్మాస్టర్ పార్వతి ఆహ్వానం మేరకు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సర్కిల్ ఇన్స్పెక్టర్ సునీత మేడం,సబ్ ఇన్స్పెక్టర్ అర్షద్ బాషా,తెలుగుదేశం మండల నాయకులు నాయకులు నర్సింలు యాదవ్ మలకవేముల గ్రామ కమిటీ అధ్యక్షుడు బండి మల్లికార్జున,స్కూల్ టీచర్స్ వెంకటరమణ నాయక్,దివాకర్ రెడ్డి, లక్ష్మీనారాయణ, మదన్ గోపాల్ తెలుగుదేశం పార్టీ స్కూల్ చైర్మన్ సుధకార,విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులు వివిధ పార్టీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ సునీత చేతుల మీదుగా పిల్లలకు ఉపయోగపడే విధంగా వారికి ఒక స్పీకరు ఒక మైకు బండి మల్లి కార్జున స్పాన్సర్ చేయడం జరిగింది…

Posted Under AP
Editor