బి ఎల్ ఓ నుసస్పెండ్ చేసిన జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్..

అనంతపురం అర్బన్
బి ఎల్ ఓ నుసస్పెండ్ చేసిన జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్

ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా విధుల్లో అలసత్వం ప్రదర్శించి ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా గైర్హాజరు అయినందున అనంతపురం అర్బన్ పోలింగ్ బూత్ నంబర్ 27 బి ఎల్ ఓ జి. కవితను జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్ సస్పెండ్ చేశారు.

Posted Under AP
Editor