గౌరవనీయులైన సార్/మేడం,
ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (Central University of Andhra Pradesh) ప్రథమ ఘటికోత్సవ (1st Convocation) వేడుకలకు భారత రాష్ట్రపతి గౌరవనీయులైన శ్రీమతి ద్రౌపది ముర్ము గారు ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు.
-
వేదిక: అనంతపురము
-
తేదీ: 01-07-2026
-
సమయం: ఉదయం 11:00 గంటలకు
లైవ్ స్ట్రీమింగ్ (లింక్) 👇
సమాచార, పౌర సంబంధాల శాఖ (I&PR) అధికారిక యూట్యూబ్ ఛానల్లో ప్రత్యక్ష ప్రసారాన్ని ఈ క్రింది లింక్ ద్వారా వీక్షించవచ్చు:
🔗 https://youtube.com/live/6GHnduYEKec?feature=share
DSNG ఫ్రీక్వెన్సీ వివరాలు (మీడియా ప్రసారాల కొరకు) 👇
డౌన్‌లింక్ వివరాలు (Downlink Details):
-
శాటిలైట్: GSAT-16 KU Band (55East)
-
డౌన్‌లింక్ ఫ్రీక్వెన్సీ (D/L Frequency): 12515.75 MHz
-
సింబల్ రేట్ (Symbol Rate): 2 Msps
-
మొడ్యులేషన్: DVBS2 – 8 PSK
-
ఎఫ్ఈసీ (FEC): 8/9
-
పోలరైజేషన్ (Polarization): హారిజాంటల్ (Horizontal)
-
(గమనిక: High beam LNB, 11300 అవసరమవుతుంది)
