శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం
*ఏపీ పోస్టల్ సర్కిల్ రాష్ట్రస్థాయి చెస్ పోటీలు*
యాంకర్ వాయిస్:-శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం వాసవి ధర్మశాలలో ఏపీ పోస్టల్ సర్కిల్ రాష్ట్రస్థాయి చెస్ పోటీలు ప్రారంభమయ్యాయి. ఈచెస్ పోటీల్లో రాష్ట్రస్థాయి పోస్టల్ శాఖకు చెందిన ఉద్యోగులు 30మంది పాల్గొన్నారు.మరో రెండు నెలల్లో గుజరాత్ లో జాతీయస్థాయి చెస్ పోటీలు ఉన్న నేపథ్యంలో ఇక్కడ చెస్ పోటీల్లో పాల్గొన్న 30 మందిలో ఐదు మంది బెస్ట్ ప్లేయర్స్ ని సెలెక్ట్ చేసి గుజరాత్ లో జరగబోయే జాతీయ స్థాయి పోటీలకు ఆంధ్రప్రదేశ్ నుంచి పోస్టల్ శాఖ తరపున పంపిస్తున్నట్టు పోస్టల్ శాఖ అధికారులు తెలుపుతున్నారు
బైట్: రెడ్డి భాష పోస్టల్ సూపర్డెంట్ హిందూపురం
