ముదిగుబ్బ yes9 TV
ఈరోజు ముదిగుబ్బ తహసిల్దారు గా ప్రమోషన్ వచ్చినటువంటి గౌరవనీయులు మహేశ్వర్ రెడ్డి సార్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముదిగుబ్బ మండల తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి చినగాని నరసింహ యాదవ్ గారు మలక వేముల తెలుగుదేశం పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు బండి మల్లికార్జున గారు ఎన్ఎస్పి కొట్టాల ఫీల్డ్ అసిస్టెంట్ పసకాల నారాయణస్వామి యాదవ్ గారు తదితర తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కలిసి సన్మానించడం జరిగింది…
ముదిగుబ్బ నూతన తహసిల్దారుగా బాధ్యతలు స్వీకరించిన మహేశ్వర్ రెడ్డి: ఘనంగా సన్మానించిన టీడీపీ నాయకులు
