హైదరాబాద్, జూబ్లీహిల్స్.
నేపాల్ పని మనుషులతో జాగ్రత్త
మేము వద్దని చెప్తున్నా ఇంకా వాళ్ళనే పనిలో కొనసాగిస్తున్నారు
హైదరాబాద్లో రిటైర్డ్ ఐపీఎస్ భార్య తనూజా రంజన్ హత్య కేసుకు సంబంధించిన విషయాలు తెలిపిన సీపీ సజ్జనార్
చేతులు కట్టేసి నోట్లో గుడ్డ కుక్కి చంపేశారు
ఇది నేపాలీ గ్యాంగ్ పనే.. సంవత్సరం క్రితం ఇంట్లో పనికి చేరింది
బయట నుంచి వచ్చిన వారు ఇక్కడ పనిచేస్తున్న మహిళ సహకారంతో ఈ హత్య జరిగింది
ప్రజలు అప్రమత్తం కావాలి అని రెండు నెలల నుంచి చెబుతున్నాం సీపీ సజ్జనార్
