Latest Posts

జాతీయ, ప్రాంతీయ పార్టీలకు చుక్కులు చూపించాన విజయ్..

జాతీయ, ప్రాంతీయ పార్టీలకు చుక్కులు చూపించాన విజయ్

ప్రజలకు మంచి చేయాలనే బలమైన కాంక్షతో రాజకీయాలను సిల్లీగా కాకుండా సీరియస్ గా రాజకీయ పార్టీ పెట్టి సీరియస్ గా పోటీ చేస్తే ఫలితం ఎలా ఉంటుందో TVK విజయ్ నిరూపించాడు.

అతనికి కులబలం పెద్దగా లేదు… కుల నినాదాలు లేవు… కుల సంఘాల మద్దతు లేదు…. అడగలేదు…. అన్ని కులాలనూ నమ్ముకున్నాడు. ప్రజలను, అభిమానులను నమ్ముకున్నాడు. అందుకే విజయం సాధించాడు.

నేడు ఒంటరిగా పోటీ చేసి మంచి ఫలితాన్ని సాధించాడు.

Editor