నల్లమాడ వర్కర్ల సేవలు అభినందనీయం: జిల్లా కలెక్టర్ ఏ. శ్యామ్ ప్రసాద్

నల్లమాడ వర్కర్ల సేవలు అభినందనీయం జిల్లా కలెక్టర్ ఏ.శ్యామ్ ప్రసాద్
శ్రీ సత్య సాయి జిల్లా నల్లమాడ మండలం

జిల్లా కలెక్టర్ గారు శుక్రవారం నల్లమాడ మండలంలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలను సమీక్షించారు.తొలుత SWPC సెంటర్‌ను సందర్శించిన కలెక్టర్, అక్కడి వర్కర్ల పనితీరును అభినందించారు. వారి సేవలకు గుర్తింపుగా వర్కర్లను సన్మానించి, బహుమతులు అందజేశారు.

ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ, తహశీల్దార్, ఈఓఆర్‌డి మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు

Posted Under AP
Editor