Latest Posts

ఉరవకొండలో వైఎస్ఆర్సిపి యువనేత వై. ప్రణయ్ రెడ్డి జన్మదిన వేడుకలు: భారీ కేక్ కట్ చేసి సంబరాలు చేసిన పార్టీ శ్రేణులు

ఉరవకొండ—ఉరవకొండ మండలం మరియు పట్టణం వైఎస్ఆర్సిపి కమిటీల ఆధ్వర్యంలో యువ నాయకుడు వై ప్రణయ్ రెడ్డి గారి జన్మదినాన్ని ఘనంగా జరుపుకొని భారీకేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

Posted Under AP
Editor