ముదిగుబ్బలో ఘనంగా చంద్రబాబు నాయుడు 75వ జన్మదిన వేడుకలు…

ధర్మవరం నియోజకవర్గం ముదిగుబ్బ మండల కేంద్రం నందు తెలుగుదేశం పార్టీ అభిమానులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి 75వ జన్మదిన వేడుకలను బానసంచాలు పేలుస్తూ భారీ ఎత్తున కేకు కటింగ్ చేయించి మరియు వినాయకుని గుడిలో అర్చన చేయించి చంద్రబాబు నాయుడు గారి విజనరీ లీడర్ గురించి ఆయన చేస్తున్నటువంటి అభివృద్ధి గురించి నాయకులు కొనియాడుతూ ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర రైతు సంఘం కార్యదర్శి రమేష్ బాబు గారు మండల కన్వీనర్ కరణం ప్రభాకర్ నాయుడు గారు సీనియర్ నాయకులు యాదవ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చినగాని నరసింహా యాదవ్ గారు కోట్ల బాబి గారు అశ్వత్ రెడ్డి గారు గోపాల్ రెడ్డి గారు ఐటీడీపీ అధ్యక్షులు మీసాల రాజు గారు వినోద్ బాబు గారు తుమ్మల సూరి గారు వివిధ గ్రామాల అధ్యక్షులు మండల కమిటీ నాయకులు గ్రామ కమిటీ నాయకులు బూతు కన్వీనర్లు పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. జై చంద్రబాబు జై జై చంద్రబాబు..

Posted Under AP
Editor