బ్రేకింగ్ న్యూస్ …………………

విశాఖ :

 

* అనకాపల్లి జిల్లాలో ప్రమాదం
* నక్కపల్లి హైవేపై వోల్వో బస్సు బోల్తా
* ఆరుగురికి తీవ్ర గాయాలు
* పలువురికి స్వల్ప గాయాలు
* 38 మంది ప్రయాణికులతో ఒడిశా నుండి చెన్నై వెళ్తున్న బస్సు
* నక్కపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు
* డ్రైవర్ నిద్ర మత్తే కారణమని అనుమానం

Posted Under AP
Editor