Latest Posts

సంచలనం: అరికేర అంబేద్కర్ గురుకులంలో దారి తప్పిన విద్యార్థులు – మద్యం, సిగరెట్లతో సెల్ఫీలు!

కర్నూల్ జిల్లా..

ఆలూరు మండలం అరికేర అంబేద్కర్ గురుకల పాఠశాలలో లో గాడి తప్పిన విద్యార్థులు…

మద్యం, సిగరెట్ తాగుతూ కెమెరాకు ఫోజు ఇచ్చిన హైస్కూల్ విద్యార్థులు…

గురుకులంలో పని చేసి ఉపాధ్యాయుడే వీటిని ప్రోత్సహిస్తున్నాడు అంటూ విమర్శలు..

తక్షణమే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్న విద్యార్థుల తల్లితండ్రులు…

గురుకుల పాఠశాలను సందర్శించి విద్యార్థులను ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి…

కలెక్టర్ పిర్యాదు చేసిన ఎమ్మెల్యే విరుపాక్షి…

ఆర్డీవోకు విచారణకు ఆదేశాలు జారీ చేసిన కలెక్టర్..

Posted Under AP
Editor