ముదిగుబ్బ SDRR Collage నందు 2025/26 సంబంధించి మొదటి సంవత్సరం మరియు రెండవ సంవత్సరం విద్యార్థులు అందరూ మంచి మార్కులతో పాస్ అయ్యారు ఇందులో శిల్ప 932,వసంత 924 మార్కులు సాధించి కాలేజ్ టాపర్ గా నిలిచారు…ఈ విధంగా మంచి మార్కులు రావటానికి కారణం మా కళాశాల ఉపాధ్యాయులు మరియు మా కళాశాల ప్రిన్సిపాల్ యస్. మల్లికార్జున రెడ్డి కృషి చాలా ఉందని విద్యార్థినీలు అభినందనలు చెప్పడం జరిగింది…అదేవిదంగా ప్రిన్సిపాల్ మల్లికార్జున రెడ్డి విద్యార్థుల కు అభినందనలు చెప్పడం జరిగింది…
ముదిగుబ్బ SDRR కళాశాలలో విద్యార్థుల ప్రభంజనం: ఇంటర్ ఫలితాల్లో శిల్ప, వసంతలకు టాప్ మార్కులు
