భారతదేశానికి సమానత్వం, సామాజిక న్యాయం, హక్కుల బాట చూపించిన మహానేత, రాజ్యాంగ శిల్పి డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా… ముదిగుబ్బ
హై స్కూల్ సర్కిల్ వద్ద వున్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన
YSRCP స్టేట్ సేవాదళ్ సెక్రటరీ. ఇందుకూరు నారాయణరెడ్డి,
మాజీ సర్పంచ్ లక్ష్మీదేవి చెండ్రాయుడు,
మాజీ వైస్ ప్రెసిడెంట్ లోకేశ్వరరెడ్డి,
mptc రామక్రిష్ణ, మండల యూత్ మనోహర్,మండల సోషియల్ మీడియా విభాగం అధ్యక్షుడు సాకే గంగాధర్ వాల్మీకి, మండల మహిళా విభాగం లక్ష్మీదేవి,రైతు విభాగం అధ్యక్షుడు పాతూరు ఆనంద్, BC సెల్ శ్రీనివాసులు,
మలకవేమల రమణ, కొట్టాల కిట్ట,LIC రామాంజినేయులు, YSRCP సీనియర్ నాయకులు, కార్యకర్తలు, మండల వివిధ విభాగాల సభ్యులు, అధిక సంఖ్యలో పాల్గొన్నారు.v99vs5MU,qdbbRnjMyqmRT5nmtc4L4A
ముదిగుబ్బలో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలు: నివాళులర్పించిన వైసీపీ నాయకులు
