ఆంజనేయస్వామి ఆలయంలో టిడిపి నాయకులు ప్రత్యేక పూజలు..

Yes. 9tvయాడికి

బొట్టు శేఖర్ ఆహ్వానం మేరకు యాడికి మండల కేంద్రంలోని శనివారం ఆంజనేయ స్వామి ఆలయంలో ఆంజనేయ స్వామి మాల దారులు నిర్వహించిన గ్రామోత్సవ అన్నదానం కార్యక్రమంలో పాల్గొన్న, టిడిపి మండల కన్వీనర్ గొర్తి రుద్రమ నాయుడు మాజీ ఎంపీపీవేలూరు రంగయ్య.

Posted Under AP
Editor