అగాపే ఆశ్రమంలో అన్నదానం..

Yes. 9tv యాడికి

యాడికి మండల కేంద్రంలోని కమలపాడు రోడ్డు, రాఘవేంద్ర కాలనీలో ఉన్న అగాపే ఆశ్రమంలో ఉదయ్ నరసింహ పుట్టినరోజు శుభ సందర్భంగా అగాపే ఆశ్రమంలో వారికి అన్నదానం చేశారు బోయరెడ్డి పల్లె న్యూ పెన్నా సిమెంట్ లో పనిచేస్తున్న బి మురళి, భార్య మానస ,కుమారులు ఉదయ్ నరసింహ, ప్రశాంత్ నరసింహ,వీరి కుటుంబం తమ కుమారుని పుట్టినరోజు శుభ సందర్భంగా కుటుంబముతో కలిసి ఆశ్రమంలో ఉంటున్న వారందరికీ అన్నదానం చేశారు. వారితోపాటు పుష్పలత, కరుణాకర్ ,పర్వత రెడ్డి, వెంకటరంగయ్య , బంధుమిత్రులు, సన్నిహితులు పాల్గొన్నారు. ఇందు నిమిత్తమై ఆశ్రమ ఫౌండర్ బత్తల ప్రసాద్, ఆశ్రమంలోని వారంతా ఆ కుమారునికి శుభాకాంక్షలు తెలియజేసి, వారి కుటుంబానికి కృతజ్ఞతలు తెలిపారు.

Posted Under AP
Editor