కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో పాల్గొన్న అనంతపురం జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ..

అనంతపురం.

05.08.2024.

అమరావతి రాష్ట్ర సచివాలయం 5వ భవనంలో సోమవారం కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె.పవన్ కళ్యాణ్, ఇతర మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా, సిసిఎల్ఏ జి.జయలక్మి, పలువురు ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు, శాఖాధిపతులు, జిల్లా కలెక్టర్లు తదితర అధికారులు పాల్గొన్నారు.

ఈ సమావేశంలో అనంతపురం జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్ గారు, జిల్లా ఎస్పీ కెవి.మురళీకృష్ణ గారు పాల్గొన్నారు.

Posted Under AP
Editor